A little talkie part and songs are left to be shot: Maruthi on The Rajasaab progress
రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" సినిమా షూటింగ్ అప్డేట్ చెప్పిన స్టార్ డైరెక్టర్ మారుతి
Writer-director Maruthi on Tuesday dropped a major update about The Rajasaab, starring Rebel star Prabhas. When a fan wanted to know the status of The Rajasaab release as soon as Maruthi posted pictures of his devotional tour in AP on Tuesday on his X account, the director replied they will announce the date once they review the computer graphics output. “To give the accurate info
@peoplemediafcy on that job Expecting CG output soon once those are verified makers will announce the release date , many external things will involve in this process, it's not a one man word or work so things will take time , Be Lil patient, everyone is giving their best to match ur expectations,” he wrote.
Maruthi also took the opportunity to inform fans that filming is almost over, while songs are pending to be shot. “We are left with a little talkie part and songs , Many CGI studios are involved in our film , so far the output received from a few studios is exciting, expecting the same from other studios, if songs shoot will complete singles also will entertain you , I am also waiting to show u guys our hard work,” he wrote further. The reply of the filmmaker had pleased the fans who asked him to take his time while not compromising on the quality.
The Rajasaab, a romantic horror comedy, co-stars Malavika Mohanan, Nidhhi Agerwal and Riddhi Kumar. It will bow in five languages — Telugu, Tamil, Malayalam, Kannada and Hindi— whenever it opens in cinemas. The makers are promising a vintage Prabhas with the film, a Thaman musical.
రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" సినిమా షూటింగ్ అప్డేట్ చెప్పిన స్టార్ డైరెక్టర్ మారుతి
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ "రాజా సాబ్". ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. ప్రస్తుతం తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లారు దర్శకుడు మారుతి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా రెబెల్ ఫ్యాన్స్ "రాజా సాబ్" సినిమా అప్డేట్ కోసం రిక్వెస్ట్ చేయగా.. సమాధానం ఇస్తూ షూటింగ్ అప్డేట్ చెప్పారు డైరెక్టర్ మారుతి.
డైరెక్టర్ మారుతి స్పందిస్తూ - "రాజా సాబ్" సినిమా షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్ తో చేస్తున్నాం. కొంత టాకీ పార్ట్, సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. వివిధ కంపెనీలు సీజీ వర్క్స్ చేస్తున్నాయి. వాటి నుంచి వచ్చే ఔట్ పుట్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అయితే లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాం. సినిమా అంటే సమిష్టి కృషి. ఏ ఒక్కరి క్రాఫ్ట్ కాదు. ఎంతోమంది శ్రమ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకే అనుకున్న టైమ్ కు కొంత ఆలస్యమవుతోంది. సీజీ వర్క్స్ కంప్లీట్ అయితే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుంది. ఈ సినిమా కోసం మేము పడిన కష్టాన్ని, మా ప్యాషన్ ను వీలైనంత త్వరగా మీకు చూపించాలని కోరుకుంటున్నాం. అని అన్నారు.
ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తోంది. "రాజా సాబ్" సినిమాతో ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.