pizza

KVN Productions sets the stage for Thalapathy Vijay's thunderous last film Thalapathy69; ropes in director H Vinoth and music maestro Anirudh Ravichander The Thalapathy-starrer is slated to hit the theatres in October 2025
ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా కె.వి.ఎన్‌. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై చివ‌రి చిత్రం ద‌ళ‌ప‌తి 69: హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొంద‌నున్న భారీ బ‌డ్జెట్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా 2025 అక్టోబ‌ర్ నెల‌లో గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

14 September 2024
Hyderabad

In a thunderous announcement that has sent shockwaves through the Indian film industry, KVN Productions has dropped the details of Thalapathy Vijay's 69th and final film. This cinematic Goliath, hailed  'Thalapathy 69' is set to explode onto celluloid in October 2025, in Tamil, Telugu and Hindi, culminating three decades of unparalleled stardom. KVN Productions, in their first-ever pan-India venture, has pulled out all the stops to ensure this final chapter in Vijay's illustrious career is nothing short of legendary.

At the helm of this monumental project stands the visionary director H Vinoth, offering a narrative that will push boundaries and set screens ablaze. The musical landscape of this epic will be crafted by none other than the maestro Anirudh Ravichander, ensuring that Thalapathy's swan song will resonate in hearts long after the credits roll. The production team is equally packed with stalwarts, with co-producers Jagadish Palanisamy and Lohith. N. K joining forces to bring this silver-screen mammoth to life, while producer Venkat K Narayana leads the charge, determined to make the film as iconic as the star spearheading it.

The air crackles with electric anticipation as fans across the world prepare for one last ride with their beloved Thalapathy. The announcement has ignited a firestorm of emotion among Thalapathy's loyal fanbase, rallying to make certain that this film shatters every record in the book. The powerful tribute video along with the poster released by KVN Productions on the eve of this announcement has only fanned the flames of excitement. Raw and emotional testimonials from fans have painted a vivid picture of Vijay's impact, not just as an entertainer, but as a life-changing force for millions.
The official instagram handle of kvn.productions announced and wrote "We are beyond proud & excited to announce that our first Tamil film is #Thalapathy69, directed by the visionary #HVinoth, with music by the sensational Rockstar @anirudhofficial
Super happy to collaborate with the one and only #Thalapathy @actorvijay
The torch bearer of Democracy is arriving on Oct 2025

As the clock ticks down to October 2025, cinemagoers brace for what promises to be more than just a blockbuster - a closing chapter of a cinematic era. Poised to be the crowning jewel in Vijay's three-decade reign over Tamil cinema, 'Thalapathy69' has fans waiting with bated breath for a spectacle, ready to echo through the history of Indian films.

Produced by Venkat K. Narayana for KVN Productions,
directed by H. Vinoth,
music by Anirudh,
the film is scheduled for release in October 2025.

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా కె.వి.ఎన్‌. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై చివ‌రి చిత్రం ద‌ళ‌ప‌తి 69: హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొంద‌నున్న భారీ బ‌డ్జెట్ మూవీ
* ప్ర‌పంచ వ్యాప్తంగా 2025 అక్టోబ‌ర్ నెల‌లో గ్రాండ్ రిలీజ్

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నుంచి అల‌జ‌డిని సృష్టించే ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అదే ద‌ళ‌ప‌తి 69. విజ‌య్ హీరోగా రూపొందుతోన్న చివ‌రి చిత్రం. మూడు ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డ‌మ్‌తో క‌థానాయ‌కుడిగా రాణించారు. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రానున్న దళపతి 69 చిత్రం.. 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సంచలనం సృష్టించ‌నుంది.

హెచ్ వినోద్ మరో అద్భుతమైన కథతో సిద్దంగా ఉన్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ గుర్తుండిపోయే సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ సినిమాకు జగదీష్ పళనిస్వామి, లోహిత్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఎన్. కే., వెకంట్ కే నారాయణ ఆధ్వర్యంలో ఈ మూవీ నిర్మితం కానుంది.

ఈ చిత్రం దళపతి అభిమానులకు ఎంతో ప్రత్యేకం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దళపతి విధేయులైన అభిమానులకు ఈ మూవీ గుర్తుండిపోయేలా ఉంటుంది. కొంగొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఈ మూవీని రూపొందించబోతోన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ వదిలిన వీడియోలో దళపతి అభిమానులు ఎంతగా ఎమోషనల్ అయ్యారో అందరికీ తెలిసిందే. దళపతి పట్ల అభిమానుల ప్రేమను ఆ వీడియోలో చూడొచ్చు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

‘దళపతి విజయ్‌తో మా మొదటి చిత్రం.. దళపతి 69వ సినిమాను హెచ్ వినోద్‌తో కలిసి చేస్తుండటం ఆనందంగా ఉంది. టార్చ్ బేరర్ అయిన విజయ్‌తో తీస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దళపతి విజయ్‌కి ఇది చివరి సినిమా కానుండటంతో.. ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచేపోయేలా, అభిమానులంతా కలిసి సెలెబ్రేట్ చేసుకునేలా తెరకెక్కిస్తామ’ని మేకర్లు అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved