pizza

Sankranthiki Vasthunnam Sets Unprecedented Record in First Week With 203 Cr+ Gross Worldwide
సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ వీక్‌లో 203 కోట్లకు పైగా గ్రాస్‌తో అదిరిపోయే రికార్డు

You are at idlebrain.com > news today >

21 January 2025
Hyderabad

Victory Venkatesh's Sankranthiki Vasthunnam, directed by the talented Anil Ravipudi, has made an explosive impact this festive season, leaving an indelible mark on the box office. Released on Pongal, the film has become a record-breaking phenomenon, surpassing all expectations and rewriting the history.

Within just its first week, the film has achieved a monumental feat, becoming the highest-grossing Telugu film (regional) ever released during the festive period. Sankranthiki Vasthunnam grossed an incredible 203 crores+ worldwide in just 7 days.

The movie collected 2.3 Million+, and it is the all-time highest grossing film in USA for the hat-trick combo of- Venkatesh, Anil Ravipudi and Sri Venkateswara Creations.

With its entertaining storyline, Anil Ravipudi mark fun-filled narrative, and Venkatesh’s charismatic performance, the film has captured the hearts of audiences across the globe.

As the trends suggest, Sankranthiki Vasthunnam presented by Dil Raju and produced by Shirish on Sri Venkateswara Creations is set to break even more records and reach unprecedented milestones in the coming days.

సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ వీక్‌లో 203 కోట్లకు పైగా గ్రాస్‌తో అదిరిపోయే రికార్డు

విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, ప్రతిభావంతుడైన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండగ సీజన్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సెన్సేషన్‌గా నిలిచింది. పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అంచనాలను మించిపోయి రికార్డులను తిరగరాస్తూ ఘన విజయం సాధించింది.

మొదటి వారం మాత్రమే పూర్తి చేసుకుని, ఈ చిత్రం పండగ సీజన్‌లో విడుదలైన అన్ని తెలుగు సినిమాల్లో (ప్రాంతీయ) అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. సంక్రాంతికి వస్తున్నాం కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రూ. 203 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది.

అమెరికాలో ఈ చిత్రం 2.3 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేస్తూ, విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది.

అనిల్ రావిపూడి మార్క్ ఫన్-ఫిల్డ్ నేరేటివ్, వెంకటేశ్ యొక్క మ్యాజికల్ పెర్ఫార్మెన్స్, మరియు వినోదభరితమైన కథతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంది.

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం, ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మరిన్ని రికార్డులు తిరగరాయటమే కాకుండా కొత్త మైలురాళ్లను చేరుకోవడం ఖాయం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved