pizza

The Ultimate Festive Banger Arrives, Blockbuster Pongal From Sankranthiki Vasthunam Unleashed
ది అల్టిమేట్ ఫెస్టివ్ బ్యాంగర్ అరైవ్స్-దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

30 December 2024
Hyderabad

The anticipation for the third single from the successful collaboration of Victory Venkatesh, blockbuster machine Anil Ravipudi, and the prestigious Sri Venkateswara Creations was immense, especially after the phenomenal reception of the first two songs. The concept video and promo added to the excitement for the third single, sparking curiosity. Finally, the much-awaited festive banger has arrived with the release of the third single, Blockbuster Pongal

Composed by Bheems Ceciroleo, this track perfectly captures the spirit of Pongal, with vocals by Venkatesh, alongside Mayipilo Rohini Soratt and the composer himself. The song opens with an alapana by Bheems in his DJ avatar, setting the scene with references to the cool January weather and the pre-Sankranthi festivities, like Rangolis. The energy truly picks up when Venkatesh, Aishwarya Rajesh, and Meenakshi Chaudhary step into the frame, celebrating the festival in grand style.

The song beautifully showcases the rural Pongal celebrations, where families and friends unite in joy. Saraswatiputra Ramajogayya Sastry’s lyrics eloquently highlight the festival’s significance, emphasizing togetherness and celebration.

Venkatesh’s electrifying performance adds a vibrant touch to the track, with Bheems Ceciroleo and Mayipilo Rohini Soratt complementing the energy with their dynamic vocals. Bhanu Master’s choreography matches the lively festive mood, with Venkatesh and the two heroines dancing energetically in traditional attire.

The grand set, depicting rich rural culture, adds to the song’s colorful vibe, immersing viewers in the early Pongal festivities. This track truly encapsulates the festive atmosphere, setting the perfect tone for the season.

Dil Raju presents the movie, while Shirish produces it. The cinematography of the movie is handled by Sameer Reddy, while AS Prakash takes charge of the production design. Tammiraju is the editor, and the screenplay is written by S Krishna and G Adhinarayana. The action sequences are choreographed by Real Sathish.

Sankranthiki Vasthunnam is set for release on January 14th on Sankranthi.

Cast: Venkatesh, Meenakshi Chaudhary, Aishwarya Rajesh, Upendra Limaye, , Sai Kumar, Naresh, VT Ganesh, Muralidhar Goud, Pammi Sai, Sai Srinivas, Anand Raj Mahesh Balaraj, Pradeep Kabra, and Chitti

Technical Crew:
Writer, Director: Anil Ravipudi
Presents: Dil Raju
Banner: Sri Venkateswara Creations
Producer: Shirish
Music: Bheems Ceciroleo
DOP: Sameer Reddy
Production Designer: A S Prakash
Editor: Tammiraju
Co-Writers: S Krishna, G Adhinarayana
Action Director: Real Sathish
VFX: Narendra Logisa

ది అల్టిమేట్ ఫెస్టివ్ బ్యాంగర్ అరైవ్స్-దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' మొదటి రెండు పాటలు చార్ట్ బస్టర్ కావడంతో థర్డ్ సింగిల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాన్సెప్ట్ వీడియో, ప్రోమో థర్డ్ సింగిల్ కోసం చాలా క్యురియాసిటీని క్రియేట్ చేసింది. ఫైనల్ గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫెస్టివ్ బ్యాంగర్ థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పొంగల్ స్ఫూర్తిని క్యాప్చర్ చేసింది. వెంకటేష్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ వోకల్స్ తో అదరగొట్టారు. భీమ్స్ DJ అవతార్‌ ఆలాపనతో పాట ప్రారంభమైయింది, జనవరి చలి వాతావరణం, రంగోలీల వంటి సంక్రాంతికి ముందు జరిగే ఉత్సవాలతో సీన్ ని అద్భుతంగా సెట్ చేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎనర్జీ అదిరిపోయింది.

ఈ పాట రూరల్ పొంగల్ వేడుకలను అందంగా ప్రజెంట్ చేసింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పండగ ప్రాముఖ్యతను, ఐక్యత, వేడుకలను అద్భుతంగా వర్ణించింది.

వెంకటేష్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ట్రాక్‌కి ఎనర్జిటిక్ టచ్‌ని యాడ్ చేసింది, వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో, మయిపిలో రోహిణి సోరట్‌లు తమ డైనమిక్ వోకల్స్ ఆకట్టుకున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతమైన పండుగ మూడ్‌కు పెర్ఫెక్ట్ గా వుంది, వెంకటేష్, ఇద్దరు హీరోయిన్స్ సాంప్రదాయ వస్త్రధారణలో ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు.

గ్రామీణ సంస్కృతిని వర్ణించే గ్రాండ్ సెట్, సాంగ్ కి కలర్ ఫుల్ వైబ్‌ని యాడ్ చేసింది, పొంగల్ ఉత్సవాల్లో ఆడియన్స్ ని ముంచెత్తుతుంది. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో కూడిన ఈ ట్రాక్ పర్ఫెక్ట్ పొగల్ సాంగ్ గా సీజన్‌కు సరైన టోన్‌ను సెట్ చేస్తుంది.

ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. తమ్మిరాజు ఎడిటర్, స్క్రీన్ ప్లే: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ. యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: రియల్ సతీష్
VFX: నరేంద్ర లోగిసా


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved