pizza

Odela 2 sold for 28 crores
ఓడెల 2 హక్కులు 28 కోట్లుకి అమ్ముడయ్యాయి

You are at idlebrain.com > news today >

07 April 2025
Hyderabad

Odela 2 is grabbing headlines for its impressive business buzz. The theatrical rights for the Telugu states and overseas have been sold for ₹10 crores, while the non-satellite digital rights fetched ₹18 crores.

With a total landing cost of ₹25 crores, the producer is already in profit.

Director and producer Sampath Nandi has proven his sharp business acumen once again. Recognizing the potential of turning a successful OTT film into a theatrical sequel - much like Polimera - he made a smart move. Bringing Tamannaah on board for a key role has added significant value.

New producer D Madhu has made the movie with no compromise.

Meanwhile, Telugu satellite, Hindi & Tamil theatrical are still up for grabs!

ఓడెల 2 హక్కులు 28 కోట్లుకి అమ్ముడయ్యాయి

ఓదెల 2 ఇప్పుడు వ్యాపార పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ₹10 కోట్లకు అమ్ముడయ్యాయి. నాన్-సాటిలైట్ డిజిటల్ రైట్స్ మాత్రం ₹18 కోట్లను రాబట్టాయి.

ఈ సినిమాకి ల్యాండింగ్ కాస్ట్ ₹25 కోట్లు గా అంచనా వేయబడగా, నిర్మాత ఇప్పటికే లాభాల్లోకి వచ్చారు.

దర్శకుడు మరియు నిర్మాత సంపత్ నంది తన బిజినెస్ అప్రోచ్‌తో మరోసారి దిట్టగా నిరూపించుకున్నారు. ఓటీటీలో హిట్ అయిన చిత్రాన్ని థియేట్రికల్ సీక్వెల్‌గా మార్చితే ఫలితం మంచి ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి తెలివిగా ఆ దిశగా అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో తమన్నాను కీలక పాత్రకు తీసుకోవడం మరో విజయం అయ్యింది.

నూతన నిర్మాత డి మధు ఈ చిత్రాన్ని అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించారు.

ఇదిలా ఉండగా… తెలుగు సాటిలైట్, హిందీ మరియు తమిళ థియేట్రికల్ హక్కులు ఇంకా అమ్ముడవ్వాల్సి ఉంది!

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved